ప్రకాశం జిల్లా గిద్దలూరులో ఆదివారం ఎమ్మెల్యే అశోక్ రెడ్డి జలశుద్ధి ప్రాజెక్టు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. రూ. 10 కోట్ల రూపాయలతో ఈ ప్రాజెక్టు నిర్మించబడుతుందని మురుగునీరును.
శుద్ధిచేసి మంచినీరుగా ఈ ప్రాజెక్టు మారుస్తుందని అన్నారు. నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి చూపిస్తామని ఎమ్మెల్యే అశోక్ రెడ్డి అన్నారు. గిద్దలూరు నగర పంచాయతీలో అన్ని వర్గాల వారిని అభివృద్ధి చేయడమే తన ధ్యేయమని ఎమ్మెల్యే అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa