తమ సమస్యలపై విద్యుత్ మీటర్ రీడర్ కార్మికులు మంగళవారం ధర్మవరం పట్టణంలోని విద్యుత్ శాఖ డీఈ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ పట్టణ అధ్యక్షులు.
రామకృష్ణ మాట్లాడుతూ స్మార్ట్ మీటర్లు వస్తున్న తరుణంలో కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని జీతాలకు సంబంధించి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ మీటర్ రీడర్ కార్మికుల నాయకులు కిరణ్ కుమార్, దస్తగిరి తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa