ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఒకటిరెండు రోజుల్లో జనసేన తొలి జాబితా

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Mar 10, 2019, 09:40 PM

అసెంబ్లీ, లోక్ సభ కు పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్ ఒకటిరెండు రోజుల్లో ప్రకటించనున్నారు. స్క్రీనింగ్ కమిటీ ముందుకు వచ్చిన దరఖాస్తులను పరిశీలించి జనరల్ బాడీకి అందచేశారు. ఆదివారం అభ్యర్థులను ఖరారు చేయడంపై పవన్ కల్యాణ్ నేతృత్వంలో సమావేశం నిర్వహించారు. రేపుగానీ, ఎల్లుండిగానీ కొందరు అభ్యర్థుల వివరాలతో తొలి జాబితా ను పవన్ ప్రకటిస్తారు.


 


 


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa