Andhra Pradesh Telugu | Suryaa Desk | Published :
Mon, Mar 11, 2019, 02:01 PM
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి తూర్పుగోదావరి జిల్లా మదురుపూడి విమానాశ్రయానికి చేరుకున్నారు. కాకినాడలో ఈరోజు జరిగే వైసీపీ సమర శంఖారావం సభకు హాజరయ్యేందుకు హైదరాబాద్ నుంచి బయల్దేరిన జగన్ మదురుపూడి ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు జగన్ సభా వేదిక వద్దకు రానున్నారు.
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa