ఇటీవలే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన టాలీవుడ్ హీరో జూనియర్ ఎన్టీఆర్ మామ నార్నె శ్రీనివాసరావును పార్టీ కేంద్రపాలక మండలి సభ్యునిగా నియమిస్తూ పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు పార్టీ కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. నార్నె శ్రీనివాసరావు ఫిబ్రవరి 28వ తేదీన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. వెంటనే ఆయనకు కీలక పదవి దక్కడం గమనార్హం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa