తాగునీటి చెరువులను ముందే నింపుకోవాలి. సురక్షితమైన తాగునీటిని సరఫరా చేయాలి.. డయేరియా ప్రబలకుండా అప్రమత్తంగా ఉండాలిదోమల నివారణ చర్యలు చేపట్టాలి. జలవనరులు, గ్రామీణ, పట్టణాభివృద్ధి, వైద్య ఆరోగ్య శాఖలదే బాధ్యత 4 శాఖలు సమన్వయంగా పనిచేయాలి జిల్లా కలెక్టర్లు ప్రతి సోమవారం సమీక్షించాలి. రూ.8,549 కోట్లతో నరేగా పనులు పూర్తి చేశాం. వేజ్ కాంపోనెంట్ రూ.4,446 కోట్లు కాగా మెటీరియల్ కాంపోనెంట్ రూ.4,102 కోట్లు ఉంది. ఈ ఏడాది రూ.9వేల కోట్లతో నరేగా పనులకు అవకాశం.1,359 అంగన్ వాడి భవనాల నిర్మాణం పూర్తి. 4,558 అంగన్ వాడి భవనాల పనులు పురోగతిలో రూ.56.67 కోట్లతో ‘ఊరూరా పశుగ్రాస క్షేత్రాల’ అభివృద్ది 59,910 ఎకరాల్లో ఊరూరా పశుగ్రాస క్షేత్రాల అభివృద్ధి 6,889 ఎకరాల్లో మెగా పశుగ్రాస క్షేత్రాల అభివృద్ది 1,49,446 మె.ట సైలేజ్ పంపిణి చేశాం. 43,029 మె.ట టిఎంఆర్ పంపిణి చేశాం. 52,476మె.ట పశుగ్రాసం సరఫరా చేశాం.. 361 గోకులాలు, 35,213 మినీ గోకులాల పనులు వేగంగా పూర్తి చేయాలి. కరవు మండలాల్లో పశుగ్రాసం, సైలేజ్, టిఎంఆర్ సరఫరా చేయాలి. 1,04,997 మె.ట సైలేజి, 25,283 మె.ట టిఎంఆర్, 56,040 మె.ట పశుగ్రాసం పంపిణి చేయాలి. ఎన్నికల తేదీల్లోనే ఆ విధులకు అంగన్ వాడి ఉద్యోగుల హాజరు ఎన్నికల విధులపై శిక్షణ అప్పుడే వాటికి హాజరవ్వాలి మిగిలిన రోజుల్లో శాఖాపర విధులకే హాజరు కావాలి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa