గంట్యాడ మండలం తాటిపూడి రిజర్వాయర్ ప్రాజెక్టు పరిధిలో గల వ్యవసాయ భూములకు నీరు తరలించే కాలువల్లో పూడిక తొలగించే పనులకు ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి సోమవారం శంకుస్థాపన చేశారు. కాగా ఈ కాలువ జామి మండల పరిధిలో 2,126 ఎకరాల పంటపొలాలకు సాగునీరు అందింస్తుందన్నారు. సుమారు 8 కిలోమీటర్ల మేర కాలువల్లో పూడిక తీత కార్యక్రమానికి ఆమె శ్రీకారం చుట్టారు. రైతు సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa