విశాఖపట్నం రేంజ్ డీఐజీ శ్రీ గోపినాథ్ జట్టి అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హాతో కలిసి శుక్రవారం కైలాసగిరిలోని ఆర్మ్డ్ రిజర్వ్ ప్రధాన కార్యాలయాన్ని వార్షిక తనిఖీలలో భాగంగా సందర్శించారు. డీఐజీ ని జిల్లా ఎస్పీ aతుహిన్ సిన్హా అదనపు ఎస్పీ ఎం. దేవ ప్రసాద్ మ డీఎస్పీ పి. నాగేశ్వరరావు పూల మొక్కలను అందించి ఆహ్వానించారు. అనంతరం కైలాసగిరి పోలీసు పరేడ్ మైదానంలో సిబ్బందిచే గౌరవ వందనం స్వీకరించారు.
![]() |
![]() |