గ్రామస్థాయి నుంచి వైసీపీ బలోపేతానికి చర్యలు తీసుకోవాలని వైసీపీ టెక్కలి నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ పేరాడ తిలక్ కోరారు. శుక్రవారం టెక్కలి పార్టీ కార్యాలయంలో నూతనంగా నియమితులైన టెక్కలి మండల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యవర్గంతో సమావేశం అయ్యారు.
ఆయన మాట్లాడుతూ. ప్రతి గ్రామంలో కార్య కర్తలు ఐకమత్యంగా కమిటీలు ఏర్పాటు చేయాలన్నారు. పార్టీ బలోపేతానికి తీసుకోవలసిన చర్యలపై దిశానిర్దేశం చేశారు.
![]() |
![]() |