గజపతినగరంలోని డాక్టర్ బిఎస్ఆర్ మూర్తి ఆసుపత్రిలో బొండపల్లి గ్రామానికి చెందిన ఆకేటి అప్పల నరసమ్మ (57) అనే మహిళకు ఆరోగ్యశ్రీ ద్వారా నిర్వహించిన తుంటి ఎముక మార్పిడి.
శస్త్ర చికిత్స విజయవంతంగా జరిగినట్లు ఆసుపత్రి మేనేజింగ్ డైరెక్టర్ బెల్లాన లక్ష్మి నరేంద్ర తెలిపారు. ఇలాంటి చికిత్సలకు విశాఖ, హైదరాబాద్ వెళ్లాల్సి ఉండేదని, ఇటువంటి చికిత్సలు తమ ఆసుపత్రిలో ఆరోగ్యశ్రీ ద్వారా చేపడుతున్నామని చెప్పారు.
![]() |
![]() |