Andhra Pradesh Telugu | Suryaa Desk | Published :
Thu, Mar 14, 2019, 10:50 AM
పశ్చిమ బెంగాల్‌లోని అన్ని రాజకీయ పార్టీలతో కేంద్ర ఎన్నికల కమిషన్ (ఇ.సి) అధికారులు రేపు సమావేశం కానున్నారు. పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికలు స్వేచ్ఛాయుత వాతావరణంలో జరిగే పరిస్థితి లేదంటూ ప్రతిపక్షాలు ఇ.సికి ఫిర్యాదు చేశాయి. ఈ నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీలతో ఇ.సి. సమావేశం నిర్వహిస్తున్నది.
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa