ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వాహనాలు తనిఖీ చేస్తుండగా కోటి స్వాధీనం..

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Mar 14, 2019, 11:18 AM

చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గం వడమలపేట మండలం టోల్ గేట్ వద్ద వడమాలపేట పోలీసులు స్పెషల్స్ స్క్వాడ్ వాహనాలు తనిఖీ చేస్తుండగా సుమారు కోటి రూపాయల పైన నగదు ను స్వాధీనం చేసుకున్నారు.. ఈ న‌గ‌దును టాటా ఏసీ వాహనంలో తరలిస్తుండగా పట్టుకున్నారు వాహనాన్ని సీజ్ చేసి స్వాధీనం చేసుకున్న సొమ్మును ఆదాయ‌ప‌న్ను శాఖ‌కు అప్ప‌గించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa