గుత్తి కోట ముఖద్వారం వద్ద ఉన్న 9 వార్డ్ స్కూల్ ను ఫౌండేషన్ పాఠశాల నుండి మోడల్ ప్రైమరీ పాఠశాలగా చేసినట్లు గుత్తి మండలం విద్యాదికారి రవి నాయక్ బుధవారం తెలిపారు.
స్కూల్ లో ఈ మధ్యాహ్నం 12. 30 గంటలకు హెడ్ మిస్ట్రెస్ నసీమ అధ్యక్షత జరిగిన ఆత్మీయ సమావేశనికి ముఖ్య అతిధులుగా గుత్తి మండలం విద్యాదికారి రవి నాయక్, పూర్వ విద్యార్థులు గుత్తి కోట సంరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు విజయభాస్కర్, బాలకృష్ణ హాజరయ్యారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa