హైదరాబాద్‌కు చెందిన ఓ యువకుడు అవకాడోలు కొనడానికి ఆన్‌లైన్‌లో వెతుకుతుండగా.. విజయవాడకు చెందిన బాలాజీ ట్రేడర్స్ అనే సంస్థ మేము హోమ్ డెలివరీ చేస్తామంటూ విద్యార్థిని సంప్రదించారు. మరుసటి రోజు ఫోన్ చేసి వాహనం చెడిపోయిందని డబ్బులు ఇస్తే మీ ఇంటికి వచ్చి తిరిగి చెల్లిస్తామన్నారు. ఈ క్రమంలో విద్యార్థి వారికి రూ.2.60 లక్షలు చెల్లించాడు. ఎంతసేపటికీ డెలివరీ బాయ్ నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో సైబర్ మోసానికి గురయ్యానని గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa