డీఎంకే పార్టీ నాయకుడి ప్రేయసి తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. తన ప్రియుడు దేవసేయల్ అమ్మాయిలను రాజకీయ నాయకులకు సప్లయ్ చేస్తున్నాడంటూ తెలిపింది. దీనిపై స్పందించిన జాతీయ మహిళా కమిషన్ ఈ కేసును సుమోటోగా తీసుకుని, తక్షణమే దర్యాప్తునకు ఆదేశించింది. కాగా దేవసేయల్ తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి, మోసం చేయడంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. ఈ క్రమంలో అసలు విషయం బయటపడింది. దీంతో డీఎంకే పార్టీ దేవసేయల్‌ను పార్టీ సస్పెండ్ చేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa