ఒంటిమిట్టలోని శ్రీకోదండరామస్వామివారి ఆలయ శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల గోడపత్రికలు, బుక్‌లెట్లను శనివారం టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్ ఆవిష్కరించారు. ఒంటిమిట్టలోని ఆలయంలో ఈ కార్యక్రమం జరిగింది. బ్రహ్మోత్సవాల్లో ముఖ్యంగా ఏప్రిల్ 13న ధ్వజారోహణం, ఏప్రిల్ 16న హనుమత్సేవ, ఏప్రిల్ 18న కల్యాణోత్సవం, ఏప్రిల్ 19న రథోత్సవం, ఏప్రిల్ 21న చక్రస్నానం జరుగనున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa