ఒంటిమిట్ట రామన్న బ్రహ్మోత్సవాల్లో వాహనసేవలు :
తేదీ ఉదయం రాత్రి
13-04-2019(శని) ధ్వజారోహణం(ఉ|| 8-9గం||ల),(వృషభ లగ్నం) పోతన జయంతి, శేషవాహనం.
14-04-2019(ఆది) వేణుగాన అలంకారం హంస వాహనం
15-04-2019(సోమ) వటపత్రసాయి అలంకారం సింహ వాహనం
16-04-2019(మంగళ) నవనీతకృష్ణ అలంకారం హనుమత్సేవ
17-04-2019(బుధ) మోహినీ అలంకారం గరుడసేవ
18-04-2019(గురు) శివధనుర్భంగాలంకారం శ్రీ సీతారాముల కల్యాణం (రా|| 8 గం||లకు), గజవాహనం.
19-04-2019(శుక్ర) రథోత్సవం -----
20-04-2019(శని) కాళీయమర్ధన అలంకారం అశ్వవాహనం
21-04-2019(ఆది) చక్రస్నానం ధ్వజావరోహణం(రా|| 7 గం||)
22-04-2019(సోమ) -------- పుష్పయాగం(సా|| 6 గం||).
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa