విజయవాడ కుంచనపల్లి లో రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ పల్లా శ్రీనివాసరావు గారి క్యాంపు కార్యాలయంలో యువ నాయకులు నల్లమిల్లి మనోజ్ రెడ్డి గారు ఆధ్వర్యంలో వైస్సార్సీపీ నాయకులు, అనపర్తి ఎంపీపీ అనసూరి సూర్యనారాయణ,అనపర్తి ఎంపీటీసీ -7 పద్మావతి,అనపర్తి వైస్ ఎంపీపీ పులగం బుల్లిరెడ్డి, పెడపర్తి ఎంపీటీసీ తమలంపూడి మణి, రామవరం ఎంపీటీసీలు నల్లమిల్లి భాగ్యలక్ష్మి,గొలుగూరి గౌతమి గార్లకు టిడిపి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన రాష్ట్ర టిడిపి అధ్యక్షులు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు గారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa