నెల్లూరుకు చెందిన వైయస్ఆర్‌సీపీ నేత బిరదవోలు శ్రీకాంత్‌రెడ్డి అరెస్ట్ చేశారు. జూలై 21న బిరదవోలు శ్రీకాంత్‌రెడ్డిని హైదరాబాద్‌లో అరెస్టు చేశారు నెల్లూరు పోలీసులు. పోలీసుల తీరుపై శ్రీకాంత్‌రెడ్డి భార్య ఆగ్రహ వ్యక్తం చేస్తున్నారు. మధ్యాహ్నం 12.30 గంటలకు ఏ సమాచారం ఇవ్వకుండా తీసుకెళ్లారని, సాయంత్రం గం. 4.15 ని.లకు అరెస్ట్ చేశామని మెసేజ్ పెట్టారని విమర్శించారు. పోలీసులు చాలా దారుణంగా వ్యవహరించారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. కాకాని గోవర్ధన్ రెడ్డి కేసులో శ్రీకాంత్‌రెడ్డిని అరెస్ట్ చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa