AP: కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డిపై చేసిన వ్యాఖ్యల కేసుకు సంబంధించి విచారణకు హాజరుకావాలని మాజీ మంత్రి అనిల్ కుమార్ ఇంటికి ఇటీవల పోలీసులు నోటీసులు అంటించారు. ఇందులో భాగంగా శనివారం ఆయన విచారణకు రావాల్సి ఉంది. అయితే ఈ విచారణకు ఆయన గైర్హాజరయ్యారు. ఈ కేసులో తాను కోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశానని, విచారణకు రాలేనని అనిల్ కుమార్ యాదవ్ ఒక ప్రకటన తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa