ఆగస్టు 11న బొబ్బిలి మండలం బొబ్బిలి శాసన సభ్యులు రంగారావు సోమవారం వెలగవలస గ్రామాన్ని సందర్శించారు. అక్కడ జ్వరాల సర్వే నిర్వహిస్తున్న పారామెడికల్ సిబ్బందిని, ప్రజల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు అందుబాటులో ఉండి సేవలందించాలని వారికి సూచించారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది, హెల్త్ సూపర్వైజర్ ఎం. కన్నయ్య, హెల్త్ అసిస్టెంట్ ఎం. తవిట్నాయుడు, ఎంఎల్‌హెచ్‌పి మౌనిక, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa