ఫాస్టాగ్ వార్షిక పాస్ నేటి(ఆగస్టు 15) నుంచి అందుబాటులోకి రానుంది. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా కేంద్రం ఫాస్టాగ్ వార్షిక పాస్‌ను విడుదల చేస్తుంది. ఈ పాస్ ద్వారా హైవేలు, ఎక్స్‌ప్రెస్‌వేలలో ఒక ఏడాది లేదా 200 ట్రిప్పుల వరకు టోల్ ఫ్రీ ప్రయాణం చేయవచ్చు. ఈ పాస్ ధర రూ.3,000గా నిర్ణయించారు. వార్షిక పాస్ ప్రైవేట్ కార్లు, జీపులు, వ్యాన్‌ల వంటి వాణిజ్యేతర వాహనాలకు మాత్రమే వర్తిస్తుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa