తిరుపతి స్విమ్స్ లో రెగ్యులర్ ప్రాతిపదికన 106 మెడికల్ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయ్యింది. అర్హులైన అభ్యర్థులు ఆఫ్ లైన్ లో సెప్టెంబర్ 8లోపు దరఖాస్తు చేసుకోవాలి. 9 ప్రొఫెసర్, 30 అసోసియేట్ ప్రొఫెసర్, 67 అసిస్టెంట్ ప్రొఫెసర్ ఖాళీలు ఉన్నాయి. పోస్టును బట్టి డీఎన్‌బీ, ఎంఎస్, ఎండీ, ఎంసీహెచ్, డీఎం ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి. స్క్రీనింగ్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa