ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించిన 'స్వచ్ఛ భారత్ అభియాన్' దేశవ్యాప్తంగా పరిశుభ్రతపై ప్రజల్లో అవగాహన పెంచిందని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ భార్య అమృత ఫడ్నవీస్ అన్నారు. "మన సముద్రాలను శుభ్రంగా, అందంగా ఉంచుకోవడమే ఈ కార్యక్రమం లక్ష్యం. పరిశుభ్రత అనేది ప్రతి ఒక్కరి సమష్టి బాధ్యత" అని ఆమె స్పష్టం చేశారు. చిన్నారుల నుంచి వృద్ధుల వరకు, సాధారణ పౌరుల నుంచి సినీ ప్రముఖుల వరకు అందరూ ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొనడం ద్వారా పరిశుభ్రత సందేశం సమాజంలోని అన్ని వర్గాలకు చేరిందని ఆమె ప్రశంసించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa