దేశవ్యాప్తంగా అల్లర్లు అదుపులోకి తీసుకురావడానికి నేపాల్ సైన్యం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఈ నేపధ్యంలో నేపాల్‌లో కర్ఫ్యూను విధిస్తున్నట్లు సైన్యం తాజాగా ప్రకటించింది. ఇక సామాజిక మాధ్యమాలపై నిషేధాన్ని వ్యతిరేకిస్తూ ప్రజలు చేపట్టిన ఆందోళనలు హింసాత్మక ఘటనలకు కారణమవుతుండటంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఇక ఇప్పటికే ప్రధాని సహా వివిధ శాఖల మంత్రులు రాజీనామాలు చేశారు. అలాగే రాజకీయ వారసత్వాలపై నేపాల్‌లో ఆందోళనలు మొదలయ్యాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa