పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్‌కు తాలిబాన్లు సవాల్ విసిరారు. మగాడివైతే మమ్మల్ని ఎదుర్కోవాలని సైనికులను పంపకుండా నేరుగా యుద్ధానికి రావాలని తెహ్రీక్-ఇ-తాలిబాన్ పాకిస్తాన్ టాప్ కమాండర్ కాజిం వీడియో విడుదల చేశారు. కుర్రం ప్రాంతంలో జరిగిన దాడిలో 22 మంది పాక్ సైనికులు మరణించినట్లు పేర్కొంది. ఇక అఫ్గానిస్తాన్‌తో ఉద్రిక్తతలు తగ్గిన కూడా పాకిస్తాన్‌కు టీటీపీ పక్కలో బళ్లెంలా మారింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa