కర్నూలులో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో 19 మంది ప్రయాణికుల్లో ఒకరి వివరాలు ఇంకా తెలియరాలేదు. హైదరాబాద్‌లోని ఆరాంఘర్ వద్ద బస్సు ఎక్కిన ఈ వ్యక్తి ఆచూకీ కోసం పోలీసులు అరా తీస్తున్నారు. ఈ అపరిచిత వ్యక్తి గురించి సమాచారం ఉంటే 08518- 277305 నంబరుకు సంప్రదించాలని కోరారు. మరోవైపు బస్సు ప్రమాదం నేపథ్యంలో తెలంగాణ ఆర్టీఏ అధికారులు శనివారం ఉదయం నుంచే ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై దాడులు నిర్వహించారు
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa