ఆంధ్రప్రదేశ్‌లో మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేసేవారిని తాము అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లోనే జైల్లో పెడతామని మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి హెచ్చరించారు. మెడికల్ కాలేజీలను ప్రైవేటుకు అప్పగించడం ఒక పెద్ద స్కామ్ అని ఆయన ఆరోపించారు. ఈ అంశంపై కోటి సంతకాలతో కూడిన అఫిడవిట్‌ను కోర్టులో దాఖలు చేస్తామని, చంద్రబాబుకు గట్టి గుణపాఠం చెబుతామని ఆయన వ్యాఖ్యానించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa