AP: కాకినాడ జిల్లా కోటనందూరు మండలం అల్లిపూడి గ్రామంలో టీడీపీ కార్యకర్త లాలం బంగారయ్య(38) హత్య కేసులో పోలీసులు వేగంగా కేసును చేధించారు. ఈ దారుణానికి పాల్పడిన 12 మంది నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందుతులను నడిపించుకుంటూ తుని కోర్టుకు తరలించారు. పాత కక్షల నేపథ్యంలో పుట్టినరోజు వేడుకల నుంచి వస్తుండగా వైకాపా శ్రేణులు ఈ దాడికి పాల్పడ్డట్లు పోలీసులు నిర్ధారించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa