వేసవిలో పుచ్చకాయ శరీరానికి చల్లదనాన్ని అందించి, వేడిని తగ్గిస్తుంది. 90% నీటితో పాటు విటమిన్లు A, C, పొటాషియం, లైకోపీన్ పుష్కలంగా ఉంటాయి. తక్కువ కేలరీలు, అధిక నీటి శాతం వల్ల బరువు తగ్గడానికి, గుండె ఆరోగ్యానికి, రోగనిరోధక శక్తి పెంచడానికి, రక్తపోటు అదుపులో ఉంచడానికి సహాయపడుతుంది. సాయంత్రం 5-5:30 మధ్య, భోజనానికి అరగంట ముందు తీసుకోవడం జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. షుగర్ ఉన్నవారు, వృద్ధులు, పిల్లలకు కూడా ఇది సురక్షితం. పుచ్చ గింజల పప్పులో ప్రోటీన్ అధికంగా ఉంటుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa