రోహ్తక్ : హర్యానాలో సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అందరూ ఏకం కావాలని మాజీ ముఖ్యమంత్రి హూడా అన్నారు. హర్యానాలో ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మేజిక్ ఫిగర్ ఏ పార్టీకి రాకపోవడంతో జెజెపి, ఐఎన్‌ఎల్‌డి, ఇండిపెండెంట్ ఎమ్మెల్యేల పొత్తుతో ప్రభుత్వం ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ భావిస్తోంది. బిజెపి కూడా ఇదే దిశగా అడుగులు వేస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa