ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హామీల అమలుపై జగన్ సీరియస్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Oct 25, 2019, 06:11 PM

ఏపీ సీఎం వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. హామీలిచ్చినా వాటిని అమలు పరచడంలో అధికారులు విఫలమవుతున్నారని మండిపడ్డారు. హామీ ఇచ్చిన తరువాత బాధితులకు తక్షణమే ఆ ఫలాలు అందేలా చూడాల్సిన అధికారులు అనేక కొర్రీలు పెట్టి పెండింగ్ పెట్టడంపై సీఎం జగన్ దృష్టికి వచ్చింది. దీంతో జగన్ ఈ హామీల అమలుపై విషయాలు తెలుసుకుని దీనికి బాధ్యులైన అధికారులపై ధ్వజమెత్తారు. ఇచ్చిన హామీలను వెంటనే అమలు పరచాలని ఆదేశించారు. ఈ హామీలను కూడా మూడు కేటగిరీలుగా విభజించారు.


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa