టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిత్తూరు జిల్లాలో పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా చంద్రగిరి మండలం ఐతేపల్లెలో వైసీపీ బాధితులతో చంద్రబాబు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ టీడీపీ శ్రేణులపై దాడులు చేయడం దారుణమన్నారు. వైసీపీ సర్కార్ తప్పులు బయటికి రాకుండా అణచివేస్తున్నారన్నారు. ప్రతిపక్షాలను నిర్వీర్యం చేస్తే అక్రమాలకు అడ్డుండదని భావిస్తున్నారని విమర్శించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa