బెజవాడకు చెందిన ప్రముఖ కాపు నాయకుడు వంగవీటి రంగ తనయుడు, ఒకప్పటి వైసీపీ నేత వంగవీటి రాధ పాత్రను పరిచయం చేశాడు రామ్ గోపాల్ వర్మ. ఈ పాత్ర పేరును ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' అనేది రాజకీయ నేపథ్యమున్న సినిమాలో గంగవీటి భవాని అని పెట్టేశాడు. ఈ రోల్ కోసం ధన్ రాజ్‌ని ఎంచుకోవడ్ విశేషం. ఈ గంగవీటి భవానీని సిట్ పోలీస్ ఆఫీసర్ సుందరి పోలీస్ స్టేషన్‌లో బట్టలు విప్పించి మరీ ఇంటరాగేషన్ చేస్తున్న పిక్ షేర్ చేసి షాకిచ్చాడు. ఆ సిట్ ఆఫీసర్ సుందరి ఎవరో కాదు న్యూస్ ప్రెజెంటర్, యాంకర్ స్వప్న. ఈ పోస్టర్‌ను వదులుతూ వర్మ చేసిన రెండు ట్వీట్లు వివాదాస్పదంగా మారాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa