గుంటూరు : క్రిస్మస్ సందర్భంగా సెయింట్ మ్యాథీవ్స్ చర్చ్ లో ప్రత్యేక ప్రార్ధనల్లో పాల్గొన్న టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. క్రైస్తవ సోదర,సోదరీమణులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపిన లోకేష్ . క్రీస్తు చూపించిన మార్గంలో అందరూ నడవాలి . మన కుటుంబం తో పాటు సమాజం అంతా సంతోషంగా ఉండాలి అని ప్రార్థన చెయ్యాలి
కష్టాల్లో ఉన్న వారిని ఆదుకునే శక్తిని ఏసు మనకిచ్చారు . క్రిస్మస్ సందర్భంగా పేద వారికి తోచిన విధంగా సహాయం చెయ్యాలి . క్రీస్తు సందేశమే ప్రపంచ శాంతి కి మార్గం క్రైస్తవులు అందరూ ఆనందంగా క్రిస్మస్ వేడుకలు జరువుకోవాలి
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa