ఓ కరోనా రోగి మృతదేహం అంబులెన్స్ నుంచి ఎగిరిపడింది. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లో జరిగింది. విదిషా జిల్లా ఆస్పత్రిలో చనిపోయిన ఓ కరోనా రోగి మృతదేహాన్ని అతని బంధువులకు అప్పగించకుండా, అంబులెన్స్ లో తరలిస్తున్నారు. ఆ సమయంలో ఆస్పత్రి గేట్లు దాటగానే, అంబులెన్స్ నుంచి కరోనా మృతదేహాం బయట రోడ్డుపై పడింది. దీంతో డ్రైవర్ అంబులెన్స్ ను ఆపాడు. రోగి చనిపోయాడని తమకు సమాచారం ఇవ్వకుండా ఆసుపత్రి అధికారులు మృతదేహాన్ని తీసుకెళ్లారని మృతుడి బంధువులు ఆరోపించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa