వెలగపూడి : వెంకయ్యనాయుడి పదవి మారింది కాని డ్రస్ మాత్రం ఏం మారలేదని గవర్నర్ నరసింహన్ అన్నారు. పౌరసన్మాన సభలో ఆయన మాట్లాడుతూ తన రాజకీయ జీవితం ప్రారంభమైనప్పటి నుంచి ఆయన ఒకే డ్రస్ కోడ్ పాటిస్తున్నారని, సాధారణంగా ఏ రాజకీయ నాయకుడైనా తన స్థాయి పెరిగేకొద్దీ తత్వం కూడా మార్చుకుంటారన్నారు. కానీ వెంకయ్య 40 ఏళ్లుగా అలాగే ఉండటం ఆయన గొప్పతనమని కొనియాడారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa