ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భారత్​- దక్షిణాఫ్రికా సిరీస్​ షెడ్యూల్‌ ఇదే

national |  Suryaa Desk  | Published : Tue, Dec 07, 2021, 11:38 AM

మరికొన్నిరోజుల్లో టీమిండియా, దక్షిణాఫ్రికా మధ్య జరగనున్న మ్యాచ్ ల షెడ్యూల్ ను సౌతాఫ్రికా క్రికెట్‌ బోర్డ్‌ విడుదల చేసింది. డిసెంబరు 26 నుంచి తొలి టెస్టు ప్రారంభం కానుంది. దక్షిణాఫ్రికా పర్యటనలో భాగంగా టీమిండియా 3 టెస్టులు, 3 వన్డేలు ఆడనుంది. టీ20 సిరీస్‌పై నిర్ణయాన్ని తర్వాత వెల్లడిస్తామని బీసీసీఐ ప్రకటించింది.


షెడ్యూల్ ఇదే..


తొలి టెస్టు: డిసెంబరు 26 - 30 వరకు (సెంచూరియన్‌)


రెండో టెస్టు: జనవరి 03 - 07 వరకు (జొహన్నెస్‌ బర్గ్‌)


మూడో టెస్టు: జనవరి 11 - 15 వరకు (కేప్‌ టౌన్‌)


తొలి వన్డే: జనవరి 19న (పార్ల్‌)


రెండో వన్డే: జనవరి 21న (పార్ల్‌)


మూడో వన్డే: జనవరి 23న (కేప్‌ టౌన్‌)






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa