తూర్పు గోదావరి: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అరాచక ఆటవిక పాలనలో రాష్ట్ర ప్రజలు సంతోషంగా లేరని రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు. ఈ మేరకు ఎమ్మెల్యే శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. జగన్మోహన్ రెడ్డి చెబుతున్న మాటలకి చేతలకి ఎక్కడ సంబంధం ఉండడం లేదని అన్నారు. అలాగే జగన్ చెప్పిన ఉద్యోగ కల్పన హామీ! ఎక్కడ అమలు చేశారని ప్రశ్నించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa