ఢిల్లీ: మేజర్ ధ్యాన్ చంద్ స్టేడియంలో జరిగిన ఖేలో ఇండియా ఉమెన్స్ హాకీ లీగ్ (U-21) ప్రారంభ వేడుకలకు కేంద్ర క్రీడా మంత్రి అనురాగ్ ఠాకూర్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో కేంద్ర క్రీడా శాఖ సహాయ మంత్రి నిషిత్ ప్రమాణిక్ కూడా పాల్గొన్నారు.స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఖేలో ఇండియా ఉమెన్స్ హాకీ లీగ్ (U-21)ను ప్రారంభించింది. హాకీ ఇండియా, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా యువ మహిళా క్రీడాకారులకు ఈ అవకాశం కల్పించినందుకు నేను అభినందిస్తున్నాను అని కేంద్ర క్రీడా మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa