విజయవాడ : బీసీ సంఘాల నాయకులు మంత్రి అచ్చెన్నాయుడిని ఈ రోజు ఉదయం కలిశారు. రుణాల మంజూరులో తమకు బ్యాంకుల నుంచి ఇబ్బందులు ఎదురవుతున్నాయని , ప్రతి ఫెడరేషన్ డైరెక్టర్‌కు గౌరవ వేతనం ఇప్పించాలని బీసీ సంఘాల నాయకులుమంత్రికి వినతి అందజేశారు. స్పందించిన మంత్రి సీఎంతో సమావేశం ఏర్పాటు చేసి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa