ఉత్తరప్రదేశ్ లో జరగాల్సిన ఎన్నికలపై కేంద్ర ఎన్నికల సంఘం క్లారిటీ ఇచ్చింది. షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయని ఈసీ స్పష్టం చేసింది. ఆ రాష్ట్ర పరిస్థితి పై రెండు రోజులుగా సమీక్షించిన అనంతరం ఈసీ ఈ నిర్ణయం తీసుకుంది. అన్ని పార్టీలు ఎన్నికలు వాయిదా వేయొద్దని కోరాయని తెలిపింది. అయితే ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఎన్నికలు వాయిదా వేయాలని అహ్మదాబాద్ కోర్టు ఈసీకి సూచించిన నేపథ్యంలో సమీక్ష నిర్వహించిన అనంతరం ఎన్నికల సంఘం ఈ నిర్ణయం వెలువరించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa