చిత్తూరు: ఐరాల మండలం, దివిటివారిపల్లి దగ్గర అటవీ ప్రాంతంలో నాటుసారా స్థావరాలపై పోలీసుల దాడి చేశారు. 1000 లీటర్ల నాటుసారాను, నాటుసారా తయారీకి ఉపయోగించే ఊట, ఐదు బస్తాల చెక్కను ధ్వంసం చేశారు. 10 లీటర్ల సారాను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ నాటుసారాను ఎవరూ కూడా తయారు చేయరాదన్నారు. నాటుసారాను తయారు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa