ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు ఛలో విజయవాడ కార్యక్రమాన్ని విఫలం చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. చలో విజయవాడకు అనుమతి లేని కారణంగా ఎక్కడికక్కడ చెక్ పోస్టులు పెట్టి ఉద్యోగ సంఘాల నేతలను అరెస్టులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో చిత్తూరు, కర్నూలు జిల్లాల వచ్చిన ఉద్యోగులను తాడేపల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సుమారు 40 మంది ఉద్యోగులని తాడేపల్లి పోలీసు స్టేషన్ తరలించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa