గుంటూరు: సత్తెనపల్లి పట్టణంలోని ప్రధాన రహదారిలో పురపాలక సంఘ డెయిన్ పనులు, 11 కేవీ లైను మరమ్మతుల దృష్యా శుక్రవారం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 వరకు ఆర్టీసీ బస్టాండ్, ఆవుల సత్రం, టీచర్స్ కాలనీ, ఆటోనగర్, గుంటూరు రోడ్డు, నాగార్జునానగర్ ప్రాంతాలకు విద్యుత్తు సరఫరా నిలుపుదల చేయనున్నట్లు ఏఈ పి. రవికిరణ్ తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa