ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మహిళలపై అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తి అరెస్ట్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Feb 04, 2022, 08:57 AM

గుంటూరు: వినుకొండ నియోజకవర్గం ఈపూరు మండలం బొమ్మరాజు పల్లి గ్రామంలో మహిళల పై అసభ్యంగా ప్రవర్తించిన యువకుడిని అరెస్టు చేసినట్లు ఈపూరు ఎస్ఐ విప్పర్ల వెంకట్రావ్ తెలిపారు. గ్రామానికి చెందిన వివాహిత పొలం పనులకు వెళ్తుండటంతో అదే గ్రామానికి చెందిన శ్రీను అనే వ్యక్తి మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించడంతో ఆమె ఈపూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. వెంటనే అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తిని అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచినట్లు ఎస్ఐ తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa