ఆ గొంతు ముగబోయింది. యావత్తు దేశం ఆమెకు నివాళ్లులర్పిస్తోంది. భారతరత్న, గాన కోకిల లతా మంగేష్కర్ కన్నుమూసిన విషయం తెలిసిందే. దేశం యావత్తూ ఆమెకు నివాళులు అర్పిస్తోంది. భారత క్రికెట్ జట్టు కూడా ఆమెకు నివాళులు అర్పించింది. అహ్మదాబాద్ వేదికగా భారత్-వెస్టిండీస్ మధ్య తొలి వన్డే మ్యాచ్ ప్రారంభమైంది. రోహిత్ సారథ్యంలో టీమిండియా ఆ వన్డే ఆడుతోంది. టాస్ గెలిచిన టీమిండియా మొదట బౌలింగ్ ఎంచుకుంది. లతా మంగేష్కర్‌కు నివాళిగా ఈ మ్యాచ్‌లో భారత క్రికెటర్లు నల్ల బ్యాండ్లు ధరించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa