గుంటూరు: చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజని అత్తయ్య, విడదల వాయుసుత సంస్మరణ దినం కార్యక్రమానికి హోంమంత్రి మేకతోటి సుచరిత హాజరై నివాలర్పించారు. చిలకలూరిపేట మండలo పురుషోత్తమపట్నం లోని విడుదల రజనీ నివాసంలో విడుదల వాయుసుత చిత్రపటానికి రాష్ట్ర హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత పూలమాలలు వేసి నివాళులర్పించారు. చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజని, ఇతర కుటుంబ సభ్యులకు హోంమంత్రి సుచరిత ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa