స్వాతంత్య్రం వచ్చిన దగ్గర నుంచి మనం కాపాడుకుంటూ వస్తున్న వ్యవస్థలను వైసీపీ ప్రభుత్వం నాశనం చేసింది. అందువల్లే ప్రజలకు ఇన్ని కష్టాలు. ఇప్పటికైనా ప్రజలు, మేధావులు, విద్యావంతులు, ఉద్యోగులు అందరూ ఏకతాటిపై నడిచి ఈ వినాశనాన్ని ఆపాలి. వైసీపీ అరాచక పాలనకి చరమగీతం పాడేందుకు అంతా కలిసి పోరాడదాం అని తెలుగుదేశం అధినేత చంద్ర బాబు నాయుడు పిలుపునిచ్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa