ప్రకాశం జిల్లా, పొన్నలూరు మండలంలో ఖాళీగా ఉన్న వాలంటీర్ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఎంపీడీఓ రత్న జ్యోతి తెలిపారు. ఆమె మాట్లాడుతూ. పొన్నలూరులో 1 తిమ్మాపాలెంలో 2 మాలపాడు 1 ఖాళీగా ఉన్నాయని తెలిపారు. ఈ పోస్టులకు ఈనెల 13 లోపు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని కోరారు. దరఖాస్తు చేసుకున్నవారికి 15న ఇంటర్వ్యూలు నిర్వహించి, 18న ఎంపికైన వారికి పోస్టింగ్ ఇస్తామన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa